స్వేచ్చ సూసైడ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ మేరకు మీడియాకు షాకింగ్ వీడియో విడుదల చేశారు పూర్ణచందర్ భార్య స్వప్న. స్వేచ్చ కూతురు మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారని తెలిపారు.

స్వేచ్చ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టింది… నాకు, మా ఆయనకు పదే పదే కాల్స్ చేసి సతాయించేదని ఆరోపణలు చేశారు పూర్ణచందర్ భార్య స్వప్న. స్వేచ్చ కూతురికి అలా చెప్పమని ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు… మా ఆయన అంత చెడ్డోడు కాదు, న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉందని పేర్కొన్నారు పూర్ణచందర్ భార్య స్వప్న. ఈ మేరకు మీడియాకు షాకింగ్ వీడియో విడుదల చేశారు పూర్ణచందర్ భార్య స్వప్న.
స్వేచ్చ ఆత్మహత్య కేసులో మరో మలుపు
మీడియాకు వీడియో విడుదల చేసిన పూర్ణచందర్ భార్య స్వప్న
స్వేచ్చ కూతురు మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను
ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారు
స్వేచ్చ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టింది
నాకు, మా ఆయనకు పదే పదే… pic.twitter.com/AQHoiFlhZx
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025