మే 8న వేములవాడకు ప్రధాని మోదీ రాక?

-

Prime Minister Modi: మే 8న వేములవాడకు ప్రధాని మోదీ రానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లా నేతలకు సమాచారం అందిందని చెబుతున్నారు. దీంతో వేములవాడలో మోదీ సభ విజయవంతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు.

Prime Minister Modi’s arrival in Vemulawada on May 8

అటు శక్తి కేంద్ర ఇంఛార్జీలతో సమావేశమైన సంజయ్.. ప్రధాని మోదీ సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కాగా ఇవాళ మెదక్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన ఉండనుంది.. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద సభకు హాజరుకానున్న మోడీ.. సాయంత్రం 4.30 గంటలకు సభలో ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version