గన్ మెన్స్‌ ఉన్నంత వరకే తాను బ్రతుకుతా – పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు

-

 

పెద్దపల్లి జెడ్పి ఛైర్మెన్ పుట్ట మధు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల లోపే నన్ను చంపేస్తారంటూ బాంబ్‌ పేల్చారు పెద్దపల్లి జెడ్పి ఛైర్మెన్ పుట్ట మధు. తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో పెద్దపల్లి జెడ్పి ఛైర్మెన్ పుట్ట మధు పాల్గొని మాట్లాడారు.

Putta Madhu sensational comments

నన్ను అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందని వెల్లడించారు. జెడ్పి చైర్మన్ పదవి నుంచి నన్ను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల లోపే నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గన్ మెన్ లు ఉన్నంత వరకే తాను బ్రతుకుతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి జెడ్పి ఛైర్మెన్ పుట్ట మధు.

Read more RELATED
Recommended to you

Latest news