BREAKING: ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్

-

BREAKING: ఢిల్లీ బయలుదేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీకి పయనం అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వారంలో రెండో సారి ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి…అధిష్టానం పిలుపు మేరకు బయలు దేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంఛార్జి దీపదాస్ మున్షీ ఢిల్లీకి వెళ్తున్నారు.

Revanth Reddy government

ఈ రోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంఛార్జి దీపదాస్ మున్షీ. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంఛార్జి దీపదాస్ మున్షీ నిన్ననే ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ చివరి నిమిషంలో… సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంఛార్జి దీపదాస్ మున్షీల ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఇక ఇవాళ ఢిల్లీకి వెళుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version