తెలంగాణ తల్లి విగ్రహం పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిగా ఉందని బాంబ్ పేల్చారు. మా సర్కార్ ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లన్నారు.
మేమెప్పుడూ రాజుల బిడ్డలుగా లేము, అలాంటి రాజుల తల్లిని తామెప్పుడు చూడలేదని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు అన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని..పోలీసుల వాళ్ళ కర్తవ్యం వాళ్లు నిర్వహించారని వెల్లడించారు.
👉బీఆర్ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిగా ఉంది.
👉మా సర్కార్ ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లి.
👉మేమెప్పుడూ రాజుల బిడ్డలుగా లేము, అలాంటి రాజుల 👉తల్లిని తామెప్పుడు చూడలేదు. — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిVideo Credits – India Today pic.twitter.com/v6Hr7I4uIO
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024