మేడ్చల్ KFCలో కుళ్ళిన చికెన్ లెగ్ పీసులు !

-

Rotten chicken leg pieces in Medchal KFC: మేడ్చల్ KFCలో కుళ్ళిన చికెన్ లెగ్ పీసులు కలకలం రేపాయి. మేడ్చల్‌ పట్టణంలోనీ కే.ఎఫ్.సి లో శివ అనే వ్యక్తి మేడ్చల్ పట్టణంలో ఉన్న KFC నుంచి స్విగ్గీ ద్వారా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు వాసి శివ చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేశాడు. ప్యాకెట్ ఓపెన్ చేసి రుచి చూడగా శివ షాక్‌కు గురయ్యాడు.

Rotten chicken leg pieces in Medchal KFC

చికెన్ లెగ్ పీస్‌లు కుళ్లిపోయి ఉండడంతో మేడ్చల్ పట్టణంలో ఉన్న KFCకి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. ఆహార భద్రత అధికారులు తనికులు చేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సదరు హోటల్లు,రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news