కాంగ్రెస్ లో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ?

-

బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది.

RS Prasanna Kumar, brother of RS Praveen Kumar, who will join the Congress party

బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని సమాచారం. రెండు..మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. ఇదంతా..బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోవర్డు ఆపరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version