BREAKING: సంగారెడ్డిలో కుండపోత…11.5 సెంటిమీటర్ల వర్షం

-

BREAKING: సంగారెడ్డిలో కుండపోత వాన పడుతోంది. సంగారెడ్డి పట్టణంలో సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా దంచికొట్టింది వర్షం. 11.5 సెంటి మీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మార్క్స్ నగర్, బాబా నగర్, శివాజీ నగర్, వివేకానంద నగర్, నారాయణరెడ్డి కాలని, రిక్షా కాలనీల్లో ఇండ్లలోకి చేరింది వరద.

Sangareddy town received continuous rain from evening to dawn

సంగారెడ్డిలో వర్షం నీటిలో పలు అపార్ట్ మెంట్ సెల్లార్లు మునిగాయి. అటు సంగారెడ్డి పట్టణంలో సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో… బైకులు నీట మునిగాయి. అపార్ట్ మెంట్ లలో 100 కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే… వినాయక చవితి పండుగ పూట ఇబ్బంది పడుతున్నారు అపార్ట్ మెంట్, కాలనీ వాసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version