వెలమ కులస్థులకు షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే క్షమాపణలు !

-

వెలమ కులస్థులకు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్షమాపణలు చెప్పారు. ఒక మెట్టు దిగి వచ్చి.. వెలమ కులస్థులకు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో వదిలారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. నా మాటలను వెనుకకు తీసుకుంటున్నానని ప్రకటించారు. వెలమ కులస్తుల్ని దృష్టిలో పెట్టుకుని నేను తిట్టలేదని తెలిపారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

Shadnagar Congress MLA Veerlapalli Shankar sorry to velama

కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వెలమ కుటుంబం అని తిట్టాను తప్ప వేరే వారిని అనలేదని పేర్కొన్నారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తమను ఇబ్బంది పెట్టింది కేసీఆర్‌ కుటుంబం అని ఫైర్‌ అయ్యారు. 10 ఏళ్లలో..కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టింది కేసీఆర్‌ కుటుంబం అని తెలిపారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

Read more RELATED
Recommended to you

Latest news