RTC: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారుల షాక్

-

former Armor MLA Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. అద్దె బకాయిలు చెల్లించడం లేదని జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ సీజ్ చేస్తున్నట్లు మైక్ లో అనౌన్స్ మెంట్ చేశారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shock of RTC officials for former Armor MLA Jeevan Reddy

ఆర్టీసీ లీజు స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయలు గడువు లో చెల్లించనందున హైకోర్టు ఉత్తర్వులు మేరకు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. షాపింగ్ మాల్ లో ఉన్న అద్దె దారులకు మైక్ ద్వారా సమాచారం ఇచ్చారు ఆర్టీసి అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version