BREAKING : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు

-

BREAKING : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్ పంపింది ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ. గత నెల 22న కోమటిరెడ్డికి షోకాజ్ నోటీస్ పంపిన క్రమశిక్షణా కమిటీ… 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం స్పందించలేదు. దీంతో… ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్ పంపింది ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ. మరి ఇప్పుడైనా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తారో లేదో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version