వికారాబాద్ శిరీష కేసులో ట్విస్ట్‌..హంతకుడు అక్క భర్తనే !

-

వికారాబాద్ శిరీష కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న కుంటలో శిరీష (19) యువతి దారుణ హత్య జరిగింది. యువతి తలపై కత్తితో దాడి హత్య చేశారు.

ఈ కేసులో ఆమె భావనే నిందితుడని తేలింది. శిరీష ని దారుణంగా హత్య చేశాడు బావ అనిల్. అక్క భర్త అనిల్, శిరీష కి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఫోన్ ఎక్కువగా పట్టుకుంటున్నావ్ అని శిరీష అన్న తిట్టాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన బావ కూడా శిరీషను కొట్టడంతో మనస్థాపానికి గురైంది. ఈ తరుణంలోనే అర్థరాత్రి కలుద్దాం అని శిరీషను బయటకు పిలిచాడు బావ అనిల్. అనంతరం శిరీష పై అత్యాచారం చేసి తర్వాత హత్య చేశాడు అనిల్. ఇక ఈ కేసుపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version