SLBC టన్నెల్‌ ప్రమాదం… తవ్వే చోట భారీగా దుర్వాసన…!

-

SLBC టన్నెల్‌ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది… తవ్వే చోట భారీగా దుర్వాసన వస్తోందట. 15వ రోజు సహాయక చర్యల్లో కీలక అప్డేట్ వచ్చింది. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో రెండు స్పాట్స్ గుర్తించారు. రెండు స్పాట్స్‌లో రెస్క్యూ బృందాల తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వే చోట భారీగా దుర్వాసన వస్తున్నట్లు చెబుతోంది రెస్క్యూ టీమ్.

SLBC tunnel accident Heavy stench at the excavation site

కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్‌లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక అటు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్క‌లు ముక్క‌లుగా టీబీఎం మిష‌న్‌ వస్తోంది. మిష‌న్‌ను క‌ట్టర్‌తో క‌ట్ చేశాయి రెస్క్యూ టీమ్స్‌. మిష‌న్ పార్ట్‌ల‌ను బ‌య‌ట‌కు పంపిస్తున్నారు స‌హాయ‌కులు. ఈ ప్ర‌క్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఛాన్సు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news