రేవంత్ రెడ్డికి ఝలక్…అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు !

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు విద్యుత్‌ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వద్దని చెప్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు ఝలక్ ఇచ్చారు. వారం రోజుల్లో పదవీ కాలం ముగియనుండగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేసిన టీజీఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు.. సంచలనానికి తెరలేపారు.

Sri Ranga Rao is the Chairman of TGERC, which was established by the mother of Telangana in the office of Electricity Regulatory Commission

తెలంగాణ తల్లి విగ్రహ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్న రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు.. వారం రోజుల్లో పదవీ కాలం ముగియనుండగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేసిన టీజీఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావుపై తెలంగాణ వాదులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version