Telangana assembly meetings from tomorrow: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు.
రేపు ఉదయం 10.30 కి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్న సీఎం రేవంత్…సభ ముగిసిన తర్వాత… సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.