తెలంగాణలో 9,210 పోస్టులు.. పరీక్షల తేదీలు ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్. గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1-22 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో పేపర్-1 పరీక్షలు… ఆగస్టు 1-7 వరకు JL, DL, PGT, TGT, లైబ్రరియన్, PD, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పేపర్-2 పరీక్షలు ఉంటాయి.

పేపర్-1 పరీక్షల తర్వాత పేపర్-3 పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలకు : https:// treirb.telangana.gov.in ను సంప్రాదించాల్సి ఉంటుందని అధికారులు ప్రకటన చేశారు. ఈ వెబ్‌ సైట్‌ రూల్స్‌ పాటిస్తే.. సరిపోతుందని… కచ్చితంగా ఇందులోని నియమ నిబంధనాలు పాటించాల్సిందేనని వెల్లడించారు అధికారులు.

 

ఆగస్టు 10, 11, 12 తేదీల్లో పేపర్-1 పరీక్షలు

ఆగస్టు 1-7 వరకు JL, DL, PGT, TGT, లైబ్రరియన్, PD, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పేపర్-2 పరీక్షలు

Read more RELATED
Recommended to you

Exit mobile version