Telangana High Court: లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు అయింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది హైకోర్టు. భూసేకరణపై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు… లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. దీంతో… తెలంగాణ రాష్ట్ర సర్కార్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

లగచర్లలో మొదట ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ అంటూ ఆరోపణలు, లగచర్ల రైతులు ఎదురు తిరగడంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూసేకరణ మొదలు పెట్టింది ప్రభుత్వం. ఈ తరుణంలోనే… భూసేకరణ ఆపాలని స్టే ఇచ్చింది హై కోర్టు. కాగా.. లగచర్ల లో భూసేకరణ చేయడానికి వచ్చిన వికారాబాద్ కలెక్టర్ ను అక్కడి గ్రామాస్తులు తరిమేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ
లగచర్ల హకీంపేటలో భూసేకరణపై స్టే ఇచ్చిన హై కోర్టు
మొదట ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేసిన రేవంత్ రెడ్డి
అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ అంటూ ఆరోపణలు, లగచర్ల రైతులు ఎదురు తిరగడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
మళ్లీ ఇండస్ట్రియల్… pic.twitter.com/C4oCftWJJR
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025