Telangana: ఈనెల 31 నుంచి మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవులు

-

 

 

 

Telangana: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. వేసవి సెలవులను ఇంటర్ విద్యార్థులకు ప్రకటించారు. ఈ నెల 31 నుంచి మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 30 న జూనియర్ కాలేజీ లకు చివరి వర్కింగ్ డే కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ వెల్లడించింది.

Inter exams

ఈ నెల 31 నుండి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని… సెలవుల్లో ఎలాంటి deviation కు పాల్పడొద్దు స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. జూనియర్ కాలేజి ల్లో అడ్మిషన్స్ కూడా ఇంటర్ బోర్డ్ జారీ చేసే షెడ్యూల్ ప్రకారమే చేసుకోవాలి అని ఆదేశించింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version