సినిమా పెద్దలకు తెలంగాణ పోలీసుల సూచనలు చేశారు. సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే , దానిని పాటించాలని కోరారు పోలీసులు. తెలంగాణ పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారన్నారు పోలీసులు. ఇకపై పోలీసులు నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్.
బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలని తెలిపారు తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్. ఇటివల బౌన్సర్లు తీరు, ప్రవర్తన బాగులేదని వివరించారు. ఏ ఈవెంట్ కైనా ముందోస్తు అనుమతులు తీసుకోవాలి, అన్ని పరిశీలించిన తరువాతే పోలీసులు నిర్ణయం తీసుకుంటారన్నారు తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్.