tollywood

బంపర్ ఆఫర్ కొట్టేసిన సిద్దార్థ

సిద్దార్థ.. లవర్ బాయ్ ఒకప్పుడు. టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా ఉండేదికాదు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా..బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే ఎంత స్పీడ్‌గా కెరీర్లో పైకి దూసుకెళ్లాడో.. అంతే స్పీడ్‌గా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాడు. అడపాదడపా తమిళ్ డబ్బింగ్ మూవీలు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం...

బ‌న్నీ కోసం క‌దిలిన మెగాస్టార్‌.. స్పెష‌ల్ సాంగ్‌లో స్టెప్పులు!

అల్లు అర్జున్ సినిమా అంటే హైప్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇక ఇప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్ అయిన సుకుమార్‌తో చేస్తున్న పుష్ప విష‌యంలో అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మోస్ట్ వెయిటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీనుంచి రోజుకో క్రేజీ అప్‌డేట్ వ‌స్తోంది. మొద‌ట ఒక్క పార్టు అనుకుంటే రెండు పార్టులుగా తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక బీటౌన్‌కోసం...

పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదిలేదట?

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. చాలా అవాంతరాలతో ఆగిపోయిన పవన్ సినిమాలు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘పీఎస్‌పీకే 28’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అంటూ ఫ్యాన్‌మేడ్‌ పోస్టర్‌ ఒకటి సోమవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే ఈ విషయంపై...

నా సక్సెస్‌లో ఆయనకు సగభాగం ఇస్తా: చిరంజీవి

హైదరాబాద్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మధుర గీతాలే గుర్తొస్తాయి. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు. కరోనాతో బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చ లేనిది. బాలసుబ్రహ్మమణ్యం 75వ పుట్టినరోజు సందర్బంగా తెలుగు చిత్రసీమ ఆయనకు...

మ‌ళ్లీ టాలీవుడ్ బాట ప‌ట్టిన కృతిస‌న‌న్‌.. వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ

హైట్‌, లుక్స్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది కృతిస‌న‌న్‌. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా త‌న అందం, అభిన‌యంతో అంద‌రినీ ఆకట్టుకుంది. సుకుమార్‌, మ‌హేశ్‌బాబు సినిమా వ‌న్ నేనొక్క‌డినేతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమా చేసింది. అయితే ఈ రెండు సినిమాల‌తో పెద్ద‌గా ఆఫ‌ర్లు...

ముగ్గురు స్టార్ల‌ను లైన్‌లో పెట్టిన అనిల్ రావిపూడి.. అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

కామెడీ అయినా ఎమోష‌న‌ల్ అయినా యాక్ష‌న్ సీన్ అయినా ర‌క్తికట్టించేలా తీయ‌గ‌ల యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన అన్ని సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లే. ఒక్క ప్లాప్ కూడా లేని ఏకైక యంగ్ డైరెక్ట‌ర్ ఈయ‌నే. మ‌హామ‌హులైన డైరెక్ట‌ర్ల‌క కూడా అంతుచిక్క‌ని ఎలిమేష‌న్స్‌తో హీరోల‌ను ఎన‌ర్జిటిక్‌గా చూపిస్తుంటారు ఈయ‌న‌. తాజాగా ఎఫ్‌-3సినిమాను...

ఆ డైరెక్ట‌ర్ ఇబ్బంది పెట్టాడంటున్న సింగ‌ర్ సునీత‌.. ఇంత‌కీ ఏం జ‌రిగింది?

సింగ‌ర్ సునీత అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎన‌లేని అభిమానం. తేనె క‌న్నా తీయ‌నైన గొంతులో ఆమె కోట్లాదిమంది ప్రేక్ష‌కుల‌ను త‌న పాట‌లతో క‌ట్టిప‌డేశారు. ఆ గొంతు ఎంతోమంది హీరోయిన్ల‌కు గొంతుగా మారిందంటే.. ఎంత మాధుర్యంగా ఉటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఆమె జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక త‌న భ‌ర్త‌తో...

ఐకానిక్ స్టార్ కోసం అల్లు అర‌వింద్ స్కెచ్‌.. స్టార్ డైరెక్ట‌ర్‌ను లైన్ లో పెట్టేశాడుగా!

ఎర్ర‌తోలు క‌దా స్టైల్ గా ఉంటాడ‌నుకుంటున్నావేమో.. మాస్ ఊర‌మాస్ అంటూ దుమ్ములేపే డైలాగులు చెప్పే బ‌న్నీ ఎన‌ర్జీ గురించి అంద‌రికీ తెలిసిందే. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టు.. అందుకు త‌గ్గ‌ట్టు త‌న లుక్ ను రెడీ చేసుకుంటాడు. చాలామంది హీరోలు ఎప్పుడూ ఒకే లుక్ లో క‌నిపిస్తుంటారు. కానీ బ‌న్నీ మాత్రం అందుకు...

ప్ర‌ధానిపై వ‌ర్మ కౌంట‌ర్ కామెంట్లు.. అలా అన్నాడేంటి!

ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించే డైరెక్ట‌ర్ ఆర్జీవీ ఈ సారి ఏకంగా ప్ర‌ధాని మోడీపైనే వ్యంగ్యంగా ట్వీట్ చేసి వైర‌ల్ అయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా ప‌రిస్థితుల‌పై స్పందిస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ ట్వీట్ చేశారు. మోడీ గారు మిమ్మ‌ల్ని ఓ ప్ర‌శ్న వేయాల‌నుంది. ప్ర‌పంచం మొత్తం మ‌నం...

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా.. మ‌రీ ఇంత అంద‌మా!

ఓ పిల్ల టిక్ టాక్‌లో బాగా ఫేమ‌స్ అయింది. స‌న్న న‌డుము అందాల‌తో కుర్ర‌కారు మ‌తి పోగొట్టింది. దీంతో ఆ పిల్ల‌కు ఏకంగా బుల్లితెర ఫేమ‌స్ షో అయిన ఢీ ఛాంపియ‌న్స్ లో ఛాన్స్ ద‌క్కింది. హా ఆమె ఎవ‌రో మాకు తెలిసిందిలే అంటారా. అవును ఆమెనే దీపికా పిల్లి. ఈ పిల్ల అందం,...
- Advertisement -

Latest News

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో...
- Advertisement -

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...

ర‌ఘురామ భ‌య‌ప‌డుతున్నాడా.. ఆ మాట‌ల వెన‌క అర్థ‌మేంటి?

ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డంతో అన్ని పార్టీల చూపు ఆయ‌న‌పై ప‌డింది. అయితే ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా...

నెట్టింట హీటు పుట్టిస్టున్న పాయ‌ల్‌ .. మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవాలా!

ఓ పిల్ల మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారును షేక్ చేసేసింది. త‌న అందంతో అంద‌రినీ క‌ట్టి ప‌డేసింది. వ‌స్తూనే గ్లామ‌ర్ బాంబుగా పేరు తెచ్చుకుంది. ఆ అందానికి ఫిదా కానివారంటూ ఉండ‌రు. ఓర‌గా ఓ...

వృద్ధాప్య ఛాయలను తగ్గించే అవిసె గింజల ప్రయోజనం తెలుసుకోండి.

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఇవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి...