నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

Telangana state budget meeting will start from today: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా…. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు.

Telangana state budget meeting will start from today

అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీలో అసెంబ్లీ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version