Facial Recognition Attendance System: తెలంగాణ టీచర్లకు బిగ్ షాక్. వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఫేషియల్ హరికగ్నిషన్ అటెండెన్స్ ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
స్కూల్లకు అందజేసిన టాప్స్ అలాగే స్మార్ట్ ఫోన్లలో జూన్ 12వ తేదీలోపు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచనలు చేసింది. ఉపాధ్యాయులు ఫోటోల ద్వారా ఆ రోజు ఎంతమంది పాఠశాలకు వచ్చారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటుంది. అయితే దీనిపై కొంతమంది ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.