కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య !

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య వివరాలు ఇలా ఉన్నాయి.

The brutal mder of Congress MLC Jeevan Reddy youth leader

జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెబుతున్నారు స్థానికులు. హత్య చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ధర్నా చేస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సంఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు…లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version