హైద‌రాబాద్ లో మొద‌లైన స‌ద‌ర్ హంగామా

-

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో స‌ద‌ర్ సంద‌డి మొద‌లైంది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది దీపావ‌ళి త‌ర్వాత స‌ద‌ర్ ఉత్సవాలు జ‌రుపుకుంటారు. ఈ ఏడాది కూడా స‌ద‌ర్ ఉత్స‌వాల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం ముస్తాబు అయింది. ఇప్ప‌టి కే న‌గరంలో కి బహుబ‌లి కి మంచిన దున్న లు వ‌చ్చాయి. స‌ర్తాజ్, కింగ్, భీమ్, ధార వంటి భారీ బ‌డ్జెట్ దున్న‌లు ఈ ఏడాది స‌ద‌ర్ ఉత్స‌వాల‌కు వ‌స్తున్నాయి.

 

అంతే కాకుండా దేశం మొత్తం నుంచి దాదాపు 30 వ‌ర‌కు భారీ దున్న‌లు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. ఈ దున్న‌లు తీసుకు రావడం క‌న్న వాటిని పోషించడం చాలా క‌ష్ట మైన ప‌ని గా ఉంటుంది. వీటికి ఆహారం పాలు, బాదం, పిస్లా వంటి డ్రై ఫ్రూట్స్ త‌ప్ప‌ని స‌రిగా ఇవ్వాలి. అంతే కాకుండా రోజు కు దాదాపు 5 కిలో మీట‌ర్ల వాకింగ్ కూడా చెపిస్తారు. దీంతో పాటు 24 గంట‌ల పాటు ఇద్ద‌రు ప‌ర్య‌వేక్ష‌ణ త‌ప్ప‌ని స‌రిగా ఉంటారు. అయితే అఖిల భార‌త యాద‌వ సంఘం వారు ప్ర‌తి ఏడాది నిర్వ‌హిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version