లింక్ తెగిపోయి రెండు భాగాలుగా గూడ్స్ రైలు విడిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని 436/12 కిలోమీటర్ రాయి వద్ద లింక్ తెగిపోయి రెండు భాగాలుగా గూడ్స్ రైలు విడిపోయింది. అయితే.. వెంటనే ఈ సమస్యను గుర్తించిన గార్డు… లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలు నిలిపివేశారు.
దీంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే..మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని 436/12 కిలోమీటర్ రాయి వద్ద లింక్ తెగిపోయి రెండు భాగాలుగా గూడ్స్ రైలు విడిపోయిందన్న వార్త తెలియాగానే రైల్వే శాఖ అలర్ట్ అయింది. వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
లింక్ తెగిపోయి రెండు భాగాలుగా విడిపోయిన గూడ్స్ రైలు
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని 436/12 కిలోమీటర్ రాయి వద్ద ఘటన
సమస్యను గుర్తించిన గార్డు… లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలు నిలిపివేత
రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు
డోర్నకల్… pic.twitter.com/viJN0boYb7
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024