Video: కోఠిలోని కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎంలో చోరీ !

-

Video: హైదరాబాద్ లోని కోఠి లోి ఒక బ్యాంకు ATMలో చొరికి ప్రయత్నించాడు ఓ దొంగ… కోఠిలోని కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ గార్డు లేకపోవడాన్ని చూసి ఏటీఎం మెషిన్‌ ఓపెన్ చేసేందుకు గౌతమ్ రాజేష్ అనే యువకుడి యత్నం చేసాడు. జల్సాలకు అలవాటు పడి మద్యం, గంజాయికి బానిసై చోరీలు చేస్తున్నాడు గౌతమ్ రాజేష్.

హైదరాబాద్ లోని కోఠి లోి ఒక బ్యాంకు ATMలో చొరికి ప్రయత్నించిన దొంగలు…

ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోకపోవడంతో కోపోద్రికుడై ఏటీఎం మెషిన్‌ను కింద పడేసి ధ్వంసం చేసి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. కొటాక్ మహేంద్ర బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గౌతమ్ రాజేష్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news