బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు : పాయల్ శంకర్

-

బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. కానీ సర్వే చూసి బాధ పడుతున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ఒక తీరుగా.. ప్రస్తుతం అసెంబ్లీలో మరోతీరుగా బీసీల కులగణన ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు అని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో మా దశ తిరిగింది అనుకున్నాం. మిత్రులు వాళ్లు అయినా.. వీళ్లు అయినా 2014 ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు అయింది. బీసీని ప్రధాని చేసిన ఘనత బీసీది అని పాయల్ శంకర్ పేర్కొన్నారు. మూడేళ్లు 3వేల కోట్లు ఖర్చు 15కోట్లు చేశారని.. ఇలా చేస్తే బీసీలు ఏరకంగా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. బలహీన వర్గాల్లో తలసాని చెప్పినట్టు జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయని 30 శాతం మంది పరిస్థితి ఏంది అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version