ఇవాళ్టి రాహుల్ గాంధీ బస్ యాత్ర షెడ్యూల్

-

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బస్ యాత్రలో పాల్గొన్నారు. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బస్ యాత్ర షెడ్యూల్ పరిశీలిస్తే, ఇవాళ ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ వి.పార్క్ హోటల్ బయలుదేరనున్నారు రాహుల్ గాంధీ.

9.00 చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద సమావేశం నిర్వహిస్తారు. 9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. 11.00 జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొ0టారు. 12.00 వేములవాడ నియోజక వర్గం మేడిపల్లి లో సమావేశంలో పాల్గొ0టారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. 1.00 కొరుట్ల లో సమావేశం… 1.30 ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం.. 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version