తెలంగాణ విద్యార్థులకు శుభవార్త…ఇవాళ, రేపు సెలవులు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు అదిరిపోయే శుభవార్త. ఇవాళ మరియు రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ అంటే రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపు పోలింగ్ సందర్భంగా ఇవాళ మరియు రేపు ప్రభుత్వ స్కూల్లో సెలవులు ప్రకటించారు.

2 days holidays for schools from today

హైదరాబాద్ నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి తదితర జిల్లాలలో ప్రవేట్ స్కూళ్ళ కు కూడా హాలిడేస్ ప్రకటించారు. మిగతా జిల్లాలలో పోలింగ్ కేంద్రాలు లేని, వాటిల్లో ని టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ లేకుంటే ఆ స్కూల్స్ పనిచేస్తాయని విద్యాశాఖ వర్గాలు ప్రకటించాయి. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని విద్యాసంస్థలు కార్యాలయాలకు సెలవులు ఇవ్వాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకుండా… డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version