వీ. హనుమంత రావు ప్రెస్ మీట్ కవర్ చేయకండి.. కాంగ్రెస్ ఆర్డర్!

-

Hanumantha Rao: వీ. హనుమంత రావును దారుణంగా అవమానించారు సీఎం రేవంత్ రెడ్డి. వీ. హనుమంత రావు ప్రెస్ మీట్ కవర్ చేయకండి.. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఆర్డర్ ఇచ్చారట. గాంధీ భవన్ లో మాజీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంత్ రావు, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్ ప్రెస్ మీట్ లకు లైవ్ లింకులు, సమాచారం ఇవ్వలేదట గాంధీ భవన్ సిబ్బంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కవర్ చేయొద్దని పార్టీ పెద్దలు ఆర్డర్ ఇచ్చారట.

V. Don’t cover Hanumantha Rao’s press meet

కాగా, అంతుకు ముందు రేవంత్ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు వీహెచ్‌. నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు…రేవంత్ రెడ్డిని నేను కలిసి చెపుతామంటే టైమ్ ఇస్తలేడంటూ మండిపడ్డారు. తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడే. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడు.కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version