Tirumala: ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు..7.5 లక్షల మందికి ఉత్తర ద్వార దర్శనం

-

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే పదిరోజుల వ్యవధిలో 7.5 లక్షల మంది కి ఉత్తర ద్వార దర్శనం దక్కింది. 2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

Vaikunta Dwara Darshanam Closed Today

2022-22 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2020-21 లో 4 లక్షల మంది భక్తులు..వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి సర్వ దర్శనానికి అనుమతి ఇస్తోంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news