మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్తం..దిష్టిబొమ్మ దగ్ధం

-

మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకటి, రెండు సబ్జెక్టులు ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను detained చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.

Tension in Mallareddy University

ఈ తరుణంలోనే… మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇక పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ తరుణంలోనే మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అటు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా మైనంపల్లి హన్మంతరావు వచ్చారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version