ఆ క్రియేటివ్ దర్శకుడు పెద్ద కామ పిచాచి..!!

-

సినిమా ఛాన్స్ ల కోసం  అమ్మాయిలు పడే ఆరాటంను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఇండ్రస్టిలో  గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ వుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువుగా కొత్త నటీ నటులతో సినిమా ప్లాన్ చేస్తుంటారు. కొత్త వాళ్ల లో ఛాన్స్ కావాలని మగవాళ్ళు వస్తే హీరో ఛాన్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేస్తారు. అదే అమ్మాయిలు వేస్తే డబ్బులు అడగకుండా కమిట్ మెంట్ అడుగుతారు.

చాలా మంది అమ్మాయిల తమ కెరియర్ కోసం  లొంగిపోతారు. ఎందుకంటే వారు ఇల్లు విడిచి వచ్చింది దీనికోసమే అని బాధను దిగమింగుకుంటారు. కొంత మంది మాత్రం వారు ఎంత హింసించినా కూడా ఒప్పుకోరు .ఇలాంటి అనుభవం మన తెలుగు హీరోయిన్ కు ఎదురు అయ్యిందట. అది తన మొదటి సినిమా కావడంతో ఏంతో అనందం గా సెట్లోకి అడుగుపెట్టిందట ,మొదటి మూడు రోజుల షూటింగ్ బాగానే గడిచి పోయింది అని చెప్పింది..

తర్వాత రోజు నుండి షూటింగ్ పేరు చెప్పి వెనక నుండి గాట్టిగా వాటేసుకోవడం చేశాడట. అడిగితే హీరోకు సరిగా పట్టుకొని యాక్షన్ చేయడం రావడంలేదని నేను చేసి చూపిస్తున్నా అని చెప్పాడు. అలాగే నైట్ హోటల్ రూమ్ కి రమ్మని సైగ చేసి చెప్పేవాడట. తాను ఒప్పుకోక వెళ్ళక పోతే షూటింగ్ జరిగే సమయంలో అందరి ముందు అవమానించే వాడట. కాని అతనికి దొరకకుండా తప్పించుకుంటూ తిరిగిందట. ఇప్పటికీ ఆ డైరెక్టర్ ఫోన్ చేసి వేధిస్తూ వుంటూనే వున్నాడట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version