ఐటి ఉద్యోగులు కమలానికే…? హైటెక్ సిటీ పరిసరాల్లో బిజెపిదే హవా…!

-

హైటెక్ సిటీ పరిసరాల్లో ఉన్న డివిజన్లలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. గచ్చిబౌలిలో బిజెపి ఆధిక్యంలో ఉంది. కొండాపూర్(104) డివిజన్ లో బీజేపీ ముందంజలో ఉంది. 133 మచ్చబొల్లారం 134 అల్వాల్ 135 వెంకటాపురం ప్రాంతాల్లో బిజెపి లీడింగ్ లో ఉంది. ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బిజెపి లీడింగ్ లో ఉంది. మొత్తంగా 25 స్థానాల్లో బిజెపి లీడింగ్ లో ఉంది.

bjp

ఇప్పటి వరకు వస్తున్న ఫలితాల్లో 57 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉండగా రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. శివారు ప్రాంతాల్లో బిజెపి లీడింగ్ లో ఉంది. హయత్ నగర్ లో బిజెపి లీడింగ్ లో ఉంది. వనస్థలీపురంలో కూడా బిజెపి లీడింగ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version