ష‌ర్టు బ‌ట‌న్ పెట్ట‌కుండా అందాల‌ను వ‌డ్డిస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌!

-

టాలీవుడ్‌ను అన అందాల‌తో షేక్ చేసిన భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌ ( Payal Rajput ) . ఈ బ్యూటీ ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అరడజన్ దాకా మూవీలు చేసినా కానీ పెద్ద‌గా గుర్తింపు మాత్రం నోచుకోలేకపోయింది. పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల్లో ఎక్కువ‌గా గ్లామ‌ర్ డోస్ మాత్ర‌మే ఉండ‌టంతో పెద్ద డైరెక్ట‌ర్లు ఈమెను కాస్త ప‌క్క‌న పెట్టేశారు.

దాంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌ కూడా గ్లామ‌ర్ సినిమా ఆఫ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లే చేస్తాన‌ని చెప్ప‌డంతో పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. దీంతో బాలీవుడ్‌లో కూడా సీరియ‌స్‌గానే ట్రై చేసింది. అయినా అక్క‌డ కూడా పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో నిరాశ ప‌డింది.

అయితే ఈ అమ్మ‌డు సినిమాల సంగతి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటుంది. త‌న హాట్ అందాలను వడ్డించే ఫొటోల‌ను పెడుతూనే ఉంటుంది. త‌న సెక్సీ లుక్‌తో ఉన్న పొటోల‌తో కుర్ర‌కారును ఆగం చేస్తోంది. ఇక ఇప్పుడు కూడా పొట్టి నిక్కరులో త‌న అందాల‌ను వ‌డ్డిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version