సెక్స్.. అనగా రతిక్రీడ భూమిపైన మానవుల సృష్టికి కారణమైన ప్రక్రియ ఇది. అయితే, సెక్స్ గురించి ఆధునిక ప్రపంచంలో ఇటీవల కాలంలో జనాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ సంగతులు ఇలా ఉంచితే.. కెన్యా ద్వీపకల్పంలోని రుసింగ అనే ప్రాంతం లువొ అనే తెగకు చెందిన ప్రజలు ఏ పని చేయాలన్నా మొదలు రతిక్రీడలో పాల్గొంటారట. కెన్యా ద్వీపకల్పంలోని భూముల్లో మొక్కజొన్నలు తప్ప వేరే ఏ పంటలు సమృద్ధిగా పండవు. ఈ నేపథ్యంలోనే రుసింగ ప్రాంతానికి చెందిన ప్రజలు మొక్కజొన్నలు సాగు చేస్తుంటారు.
ఈ వింత ఆచారం అక్కడ అమలులో ఉంది. ఇకపోతే లువొ తెగలో ఇలా ప్రతీ పనికి ముందర సెక్స్ చేసే ఆచారాన్ని ‘గొలొకొఢి’ అని పిలుస్తారు. ఈ లువొ తెగలో చిన్న వయసున్న వారు తమ సోదరులు, తండ్రి ఆదేశాల మేరకే తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేస్తారట. లువొ తెగవారికి శవాలతో సంగమం చేయాలనే కోరిక కూడా ఉందట. ఒకవేళ ఈ తెగలో ఓ వివాహిత భర్త చనిపోతే సదరు విధవను శుభ్రపరిచేందుకుగాను ఓ వ్యక్తి ఆమెతో సెక్స్ చేయాలనే దురాచారం ఇక్కడ అమలులో ఉంది.