కంటైనర్ నుంచి ఏసీల చోరీ.. డీఎంకే, అన్నాడీఎంకే నాయకుల అరెస్టు

-

కంటైనర్ నుంచి ఏసీలు చోరీ చేశారు కొంతమంది అక్రమార్కులు. కోర్టుకు వెళుతున్న కంటైనర్ నుంచి ఏకంగా 111 ఏసీలను చోరీ చేశారు. ఈ సంఘటనలో డీఎంకే పార్టీ అలాగే అన్నాడీఎంకే పార్టీల నాయకులు అరెస్టు అయ్యారు. వీళ్ళ దౌర్జన్యాలను దర్యాప్తు… చేసిన చెన్నై పోలీసులు… రాజాగా ఈ రెండు పార్టీల నాయకులను అరెస్టు చేశారు.

Theft of ACs from a container DMK and AIADMK leaders arrested

తడ నుంచి డెక్సింగ్ కంపెనీకి చెందిన ఏసీలు తరలిస్తుండగా మార్గమధ్యంలో… ఏకంగా ఆరు సభ్యుల ముఠా ఏసీలను దొంగలిస్తుంది. ఈ సంఘటనలో ప్రస్తుతానికైతే ముగ్గురిని అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటన చేశారు. అయితే ఈ దొంగలు డీఎంకే అలాగే అన్న డిఎంకె పార్టీకి చెందినవారు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version