శృంగారం సరిగ్గా చెయ్యకపోవడానికి కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

-

పురుషులు శృంగారాన్ని సరిగ్గా చెయ్యక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.అతని లైఫ్, పని, ఇతర సమస్యలన్నీ అతడ్ని రొమాన్స్ విషయంలో ఆపుతాయి. కానీ, అది ఆరోగ్య పరంగా అయితే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. వైద్య కారణాలతో పాటు, అనేక ఇతర కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించడానికి సరైన మార్గం ఉంది. కాబట్టి తక్కువ రొమాన్స్ చేసే భర్తలతో ఎలా గడపాలో కొన్ని టిప్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం..

శృంగార పొజిషన్స్ బోర్ కొంటినప్పుడు మీరు మీ భర్తని అడగాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తవి ట్రై చేయాలి. అందుకోసం ప్రయత్నించాలి. కొత్త పొజిషన్స్ మీ పార్టనర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడా అని అడగండి. కొన్నింటిని అస్సలు ట్రై చేయరు..అలా ట్రై చేసినప్పుడు మీకు అస్సలు బోర్ కొట్టదు..

రొమాన్స్ కోసం మీ భర్తతో మాట్లాడండి. దాని వల్ల కలిగే లాభాలు, ఒత్తిడి దూరమవుతుందని తెలియజేయండి. పురుషులు శృంగారం తర్వాత కూడా స్పష్టంగా ఆలోచిస్తారు. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా పెరిగి.. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు..కొన్ని శృంగారానికి సంబంధించిన టాయ్స్ ట్రై చేయొచ్చు. వీటి వల్ల కలయికలో మజా వస్తుంది. ఇందులో ఎలాంటి నియమాలు ఉండవు. ఎంతవరకూ అయితే అంతవరకు మీరు ట్రై చేయొచ్చు. వైబ్రేటర్స్ కూడా ట్రై చేయొచ్చు..దీంతొ రోమాన్స్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు..

ఎవరైనా సరే శృంగారాన్ని అనుభవిస్తారు. అయితే కొంతమంది ఎంజాయ్ చేయరు. ఇలాంటి సిట్చ్యువేషన్‌ని పరిష్కరించకపోతే ముందు ముందు సమస్య మరింత ఎక్కువ అవుతుంది.ముందుగా జాగ్రత్త పడటం మంచిది..ఏదైనా కూడా మగాడును మార్చుకొనే కీ ఆడవాళ్ళ చేతిలో ఉంటుందని గుర్తుంచుకోండి…

Read more RELATED
Recommended to you

Exit mobile version