భార్య లో ఈ లక్షణాలు ఉంటే.. ఆ భర్త కి ఆనందమే ఉండదు..!

-

ఆచార్య చాణక్య చెప్పినట్లు చేస్తే ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం ఉంటుంది చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా హాయిగా ఉండాలంటే చాణక్య సూత్రాలను కచ్చితంగా పాటించాలి. చాణక్య స్త్రీ లో ఉండే లక్షణాలు వలన పురుషులకు కలిగే ఇబ్బందులు గురించి కూడా చెప్పారు. ఎటువంటి లక్షణాలు స్త్రీలు లో ఉంటే కచ్చితంగా ఆ భర్త కి ఆనందం ఉండదని చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు మరి ఇక చాణక్య చెప్పిన విషయాలను చూద్దాం.

ఆచార్య చాణక్య స్త్రీలకు కోపం ఎక్కువ అని అన్నారు. ఎప్పుడు కోపం ఎలా వస్తుందనేది చెప్పలేమని కోపంతో ఉండే భార్యలు కనుక భర్తకు దొరికితే అటువంటి భర్తకి ఆనందం ఉండదని అసంతృప్తి ఉంటుందని చాణక్య చెప్పారు. అలానే తానే తెలివిగల వ్యక్తి అని ఆలోచించే భార్య దొరికినప్పుడు కూడా భర్తకు ఆనందం ఉండదని అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు కలిగితే భర్తకి ఇబ్బందిగా ఉంటుందని చాణక్య చెప్పారు.

అలానే మూర్ఖత్వం ఉండే స్త్రీలు కనుక భార్యగా దొరికితే ఆ భర్తకి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి స్త్రీ దొరికితే తప్పుదారి పట్టించి మోసం చేస్తూ ఉంటారు ఇతరులని చాణక్య అన్నారు. కొంతమంది స్త్రీలు అబద్దాలని ఎక్కువ చెప్తుంటారు అలాంటి స్త్రీలు కనుక భారీగా దొరికితే ఆ భర్తకి ఆనందమే ఉండదని చెప్పారు చాణక్య. అత్యాశ ఉండే స్త్రీలు కూడా భార్యగా రాకూడదని అటువంటి స్త్రీలు భారీగా ఉన్నట్లయితే భర్త ఆనందపడరని చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version