కరోనాపై ఆ మూడు దేశాలు కలిసి కుట్ర చేశాయా…?

-

ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ కోరల్లో ఉంది. దీని నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని నుంచి ఏ విధంగా బయటకు రావాలో అర్ధం కాక ప్రపంచ దేశాలు అన్నీ తల పట్టుకునే పరిస్థితి. దీని వెనుక ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది చైనా కుట్ర. అమెరికా సహా పలు దేశాల ఆర్ధిక వ్యవస్థను కుప్ప కూల్చే ప్రయత్నంలోనే చైనా దీన్ని ప్రవేశ పెట్టి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యాలో, ఉత్తర కోరియాలో కరోనా కేసులు నమోదు అవ్వడం లేదు. ఉత్తర కొరియా లో రెండు కరోనా కేసులు నమోదు అయితే వారిని అక్కడి అధ్యక్షుడు కాల్చి చంపించాడు. అలాగే రష్యా అయితే రోడ్ల మీదకు సింహాలను వదిలి బయటకు వస్తే అవి చంపేస్తాయి అని హెచ్చరించారు. కరోనా కేసులు రష్యాలో నమోదు అవుతున్నా అవి వేగంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ఉత్తర కొరియాలో అసలు కేసులు నమోదు అవ్వడం లేదు.

అంటే చైనా ముందే తన వద్ద ఉన్న వ్యాక్సిన్ ని రష్యా, కొరియా కు ఇచ్చి కాపాడింది అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్ లు పడిపోతున్నా చైనా స్టాక్ మార్కెట్ మాత్రం పడటం లేదు. అంటే ఆ దేశం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పడి తన మాట విని తనకు సన్నిహితంగా ఉండే దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చేసింది. అమెరికా ఆర్ధికంగా పూర్తిగా పతనం అయిన తర్వాత వ్యాక్సిన్ ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version