ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్..త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..!

-

  • బంగారం ప్రియులకు గుడ్ న్యూస్…మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మరియు ఈరోజు ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగించింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గడంతో రూ.48,160 కు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ.44,140 కు తగ్గింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గుతున్నా…వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.4960 కు పెరిగి…రూ.66,660 వద్దకు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version