నేడు మాజీ ప్రధాని పుట్టినరోజు… రాహుల్ ట్వటీ ఇదే.!

-

భారత దేశానికి మన్మోహన్ సింగ్ 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యమైన వ్యక్తి దేశంలోని ప్రజలు భావిస్తారు. ఇంతటి విద్యా, సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి. నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేధికగా ఆయన పెట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Mohali: Congress President Rahul Gandhi and former prime minister Manmohan Singh during the relaunch of Associated Journals Limited (AJL’s) Hindi newspaper ‘Navjivan’ in Mohali, Chandigarh, Monday, dec. 10, 2018. (PTI Photo) (PTI12_10_2018_000070B)

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి పారు చాలా అరుదుగా కనిపిస్తారన్నారు. ఈయన పాలన దేశంలో ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుచి… ఆయన నిజాయితీ, ఓపిక ఎంతో మందికి ప్రేరణను అందిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ లో పేర్కోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుభాకాంక్షలు తెలిజేశారు. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆయన ఒక ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version