శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శ్రావణ శుక్రవారం సంధర్భంగా అమ్మవారు వరలక్ష్మీ దేవి గా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. లక్ష్మీ దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు.
ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు..!
-