హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్..మెట్రో స్టేషన్ల దగ్గర చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

-

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. మెట్రో స్టేషన్ల దగ్గర చలాన్లు విధిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ముఖ్యంగా మెట్రో స్టేషన్ల వద్ద భారీగా చలాన్ల విధిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.

హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలో చలాన్ల విధిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. మెట్రో స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. వరుస ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తుతున్నారు వాహనదారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version