టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని.. తెలంగాణకు టీఆర్ఎస్ రక్షణ కవచం అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశంలో అతి ఉత్తమమైన గ్రామాలు ఉంటే టాప్ 10 లో పదికి పది తెలంగాణ గ్రామాలే ఉన్నాయని… ఉత్తమమైన గ్రామాల్లో 20కి 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలే ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని కేసీఆర్ అన్నారు.
దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఉంటే 19 గ్రామాలు తెలంగాణవే: సీఎం కేసీఆర్
-