టీఎస్‌ఆర్‌జేసీ నోటిఫికేషన్ విడుదల

-

2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ నోటిఫికేషన్ విడుదలైంది.

పరీక్ష పేరు: తెలంగాణ స్టేట్ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్
ఎంట్రెన్స్ టెస్ట్
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

కోర్సులు: ఎంపీసీ బైపీసీ

ఎంపీసీ ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి

చివరి తేదీ: ఏప్రిల్ 30

పరీక్ష తేదీ: మే 28, 2021

వెబ్‌సైట్‌: https://tsrjdc.cgg.gov.in

Read more RELATED
Recommended to you

Exit mobile version