తెలంగాణ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. ఆర్టీసీలో చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ఛార్జీలను పెంచడంతో పాటు కొన్ని సర్వీసుల్లో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనాల్ సమావేశం నిర్వహించారు. ఈమేరకు ఛార్జీల్లో హెచ్చుతగ్గులు చేస్తూ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పల్లెవెలుగు సర్వీసుల్లో ఛార్జీలను రౌండప్ చేసింది.
టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ‘ చిల్లర సమస్య’ను పరిష్కరించేందుకు ఛార్జీల్లో హెచ్చుతగ్గులు
-