ఆర్నబ్ మీద పరోక్షంగా వర్మ ట్వీట్… అన్ని బొ*ల్లో వెతికారట నిజమేనా ?

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రోజూ ఏదో ఒక వివాదం లేకపోతే నిద్ర పట్టదు ఏమో. తాజాగా ఆయన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన పేరు ప్రస్తావించని వర్మ ఆయనే అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం గమనార్హం. తలలోజా జైల్లో ఉన్న ఒక ఖైదీని ఫుల్ బాడీ స్కాన్ చేసి అన్ని రంధ్రాల్లో వెతికారట నిజమేనా ? అంటూ ముంబై పోలీసుల్ని వర్మ ప్రశ్నించాడు.

లోపల ఏమైనా స్పై కెమెరాలు పెట్టుకుని వచ్చాడు ఏమో అని పోలీసులు అన్ని రంధ్రాలలో వెతికారని తాను విన్నానని దాన్ని నివృత్తి చేసుకోవడానికి అడుగుతున్నానని వర్మ పేర్కొన్నాడు. ఇక ఈ కామెంట్స్ మీద వర్మని కొందరు ఆడుకుంటుంటే మరి కొందరు ఏమో ఆయన కామెంట్స్ ని సమర్దిస్తున్నారు. గతంలో కూడా సుశాంత్ విషయాన్ని రాజకీయం చేస్తున్నాడని వర్మ ఆర్నాబ్ ని కొన్ని సార్లు పరోక్షంగా విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version