OTT RELEASE :విజయ తలపతి “లియో” కోసం ఫ్యాన్స్ వెయిటింగ్…!

-

స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాలతో విడుదల అయిన విజయ్ తలపతి లియో మూవీ, థియేటర్ లలో ఎక్కువ రోజులు ప్రదర్శితం కాలేదన్న విషయం తెలిసిందే. కానీ ఉన్నన్ని రోజులు యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి కలెక్షన్ లనే అందుకుంది. థియేటర్ లలో అలరించిన విజయ్ మూవీ లియో ను ఓటిటి లో విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించిన రోజు నుండి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్ లో ఎంత చూసినా ఓటిటి లో చూడడానికి పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ రోజు రానే వచ్చింది, తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు అనగా నవంబర్ 24 న నెట్ ఫ్లిక్స్ లో లియో మూవీ స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది.

ఇక ఈ సినిమాలో విజయ్, త్రిష, అర్జున్, సంజయ్ దత్, మడోన్నా సెబాస్టియన్ లాంటి నటీ నటులు ఉన్నారు. మరి ఓటిటి లోనూ అధిక వ్యూస్ తో రికార్డ్ సృష్టిస్తుందా చూడాలి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version