1. అంతర్జాతీయ డేట్ లైన్ ఏది?
ఎ. భూమధ్యరేఖ
బి. 0 డిగ్రీల రేఖాంశం
సి. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం
డి. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం
2. ఒక సర్కిల్‌లో ఎన్ని డిగ్రీలుంటాయి?
ఎ. 0 డిగ్రీలు
బి. 90 డిగ్రీలు
సి. 180 డిగ్రీలు
డి. 360 డిగ్రీలు
3. భారత స్థిర మధ్యాహ్నరేఖ ఎక్కడ నిర్ధారమై ఉన్నది?
ఎ. కోల్‌కతా
బి. లక్నో
సి. అలహాబాద్
డి. న్యూఢిల్లీ
4. గ్రీన్‌విచ్ లైను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది?
ఎ. లండన్
బి. పారిస్
సి. మాడ్రిడ్
డి. న్యూయార్క్
5. క్రోనో మీటర్‌ను కనుగొన్నది?
ఎ. జాన్ హరిసన్
బి. ఫాకాల్డ్
సి. మాలెట్
డి. పాల్సన్
6. మొట్టమొదట వృత్తమును 360డిగ్రీలుగా విభజించినది?
ఎ. ఎరటోస్నీస్
బి. హెరిడోటస్
సి. హిప్పార్కస్
డి. టాలమీ
7. అంతర్జాతీయ డేట్‌లైన్ దేని నుంచి వెళ్తుంది?
ఎ. రెడ్ సీ
బి. బేరింగ్ స్ట్రయిట్
సి. పాక్‌స్ట్రెయిట్
డి. అట్లాంటిక్
8. భారత ప్రమాణ కాలమానము మరియు గ్రీనిచ్ ప్రమాణము కాలమానము మధ్యగల తేడా ఎంత?
ఎ. – 4 గంటల 30 నిమిషాలు
బి. + 6 గంటల 30 నిమిషాలు
సి. – 5 గంటల 25 నిమిషాలు
డి. + 5గంటల 30 నిమిషాలు
9. అంతర్జాతీయ డేట్ లైన్ ఏది?
ఎ. భూమధ్యరేఖ
బి. 0 డిగ్రీల రేఖాంశం
సి. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం
డి. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం
10. భారతీయ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశానికి సూచిస్తారు?
ఎ. 85డిగ్రీల తూర్పు
బి. 82 1/2 డిగ్రీల తూర్పు
సి. 80 డిగ్రీల తూర్పు
డి. 88 డిగ్రీల తూర్పు
1. అంతర్జాతీయ డేట్ లైన్ ఏది?
జవాబు: డి. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం
180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశం ఒకటే. ఈ రేఖాంశాన్నే అంతర్జాతీయ డేట్ లైన్ అంటారు.
2. ఒక సర్కిల్‌లో ఎన్ని డిగ్రీలుంటాయి?
జవాబు: డి. 360 డిగ్రీలు
ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి
3. భారత స్థిర మధ్యాహ్నరేఖ ఎక్కడ నిర్ధారమై ఉన్నది?
జవాబు: సి. అలహాబాద్
82 1/2ల రేఖాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ గుండా పోవుచున్నది
4. గ్రీన్‌విచ్ లైను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది?
జవాబు: ఎ. లండన్
థేమ్స్ నదీ లండన్‌కు సమీపంలో ఉన్నది
5. క్రోనో మీటర్‌ను కనుగొన్నది?
జవాబు: ఎ. జాన్ హరిసన్
6. మొట్టమొదట వృత్తమును 360డిగ్రీలుగా విభజించినది?
జవాబు: సి. హిప్పార్కస్
గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త హిప్పార్కస్ మానచిత్ర లేఖనా రంగాన్ని పరిపుష్టం చేశాడు
7. అంతర్జాతీయ డేట్‌లైన్ దేని నుంచి వెళ్తుంది?
జవాబు: బి. బేరింగ్ స్ట్రయిట్
180 డిగ్రీల తూర్పు రేఖాంశం బేరింగ్ స్ట్రయిట్ గుండా పోవుచున్నది.
8. భారత ప్రమాణ కాలమానము మరియు గ్రీనిచ్ ప్రమాణము కాలమానము మధ్యగల తేడా ఎంత?
జవాబు: డి. + 5గంటల 30 నిమిషాలు
భారతదేశం గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉండుట వల్ల భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్ స్థానిక సమయానికి 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంది.
9. అంతర్జాతీయ డేట్ లైన్ ఏది?
జవాబు: డి. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం
180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశం ఒకటే. ఈ రేఖాంశాన్నే అంతర్జాతీయ డేట్ లైన్ అంటారు.
10. భారతీయ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశానికి సూచిస్తారు?
జవాబు: బి. 82 1/2 డిగ్రీల తూర్పు
దేశంలో 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, పుదిచ్చేరిలోని యానాం గుండా పోతున్నది.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.